యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ముషారఫ్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం: గిలానీ
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 12:44 IST )
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ రాజీనామా చేయడాన్ని ఆ దేశ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా అభివర్ణించారు. ముషారఫ్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పార్లమెంట్‌కు తిరుగులేని అధికారులు వచ్చాయన్నారు.

పాక్ అధ్యక్షుడు ముషారఫ్ సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గిలానీ స్పందిస్తూ పైవ్యాఖ్యలు చేశారు. ముషారఫ్ రాజీనామా చేయడం దేశ ప్రజలందరికీ సంతోషకరమన్నారు. ఇదిలా ఉంటే ముషారఫ్ రాజీనామాపై పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి షెర్రీ రెహమాన్ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. దీనిని పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా వర్ణించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ముష్ రాజీనామా పాక్ అంతర్గత వ్యవహారం: ప్రణబ్
జార్జియా: రష్యా దళాల ఉపసంహరణ ప్రారంభం
అణు ఒప్పందంపై మాకు ఆందోళన లేదు: చైనా
నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ప్రచండ ప్రమాణస్వీకారం
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ రాజీనామా
ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా హింసాకాండ: 88 మంది మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...