యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ముష్ రాజీనామా పాక్ అంతర్గత వ్యవహారం: ప్రణబ్
బెర్హంపూర్ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 12:32 IST )
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ రాజీనామా చేయడం ఆ దేశ అంతరంగిక వ్యవహారమని భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. పాకిస్థాన్ అధ్యక్ష బాధ్యతలకు ముషారఫ్ సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించేందుకు ప్రణబ్ ముఖర్జీ నిరాకరించారు. ఇది పూర్తిగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమన్నారు.

ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఉద్దేశించిన ప్రక్రియ ప్రారంభమైందని ప్రణబ్ ముఖర్జీ ఈ సందర్భంగా తెలిపారు. ఇరుదేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశం త్వరలో జరగనుందని వెల్లడించారు. తన ఇటీవలి పాకిస్థాన్ పర్యటనలో ఆ దేశ నేతలకు వ్యక్తిగత సంబంధాలు కూడా మెరుగుపడ్డాయని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జార్జియా: రష్యా దళాల ఉపసంహరణ ప్రారంభం
అణు ఒప్పందంపై మాకు ఆందోళన లేదు: చైనా
నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ప్రచండ ప్రమాణస్వీకారం
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ రాజీనామా
ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా హింసాకాండ: 88 మంది మృతి
పాకిస్థాన్ అధ్యక్ష బాధ్యతల్లో మహిళ: జర్దారీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...