యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
జార్జియా: రష్యా దళాల ఉపసంహరణ ప్రారంభం
గోరి (జార్జియా), మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 09:39 IST )
జార్జియా భూభాగం నుంచి రష్యా దళాల ఉపసంహరణ సోమవారం ప్రారంభం అయింది. జార్జియాలో సమస్యాత్మక ప్రాంతాల నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరిస్తున్నట్టు రష్యా ప్రకటించింది. దక్షిణ ఒసెటియాపై తిరిగిపట్టు సాధించేందుకు జార్జియా సేనలు ప్రయత్నించడంతో రష్యా దానిని అడ్డుకున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య జరిగిన సైనికపోరుకు ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో తెరపడింది. ఈ పోరు సందర్భంగా రష్యా సేనలు కొన్నిరోజుల పాటు జార్జియాలో కొంత భూభాగాన్ని తమ నియంత్రణలో ఉంచుకున్నాయి. అయితే ప్రస్తుతం జార్జియా ప్రధాన తూర్పు- పశ్చిమ రహదారిపై ఉన్న గోరి నుంచి రష్యా దళాలు వెనక్కు వచ్చేస్తున్నాయని రష్యా సైన్యాధికారులు వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అణు ఒప్పందంపై మాకు ఆందోళన లేదు: చైనా
నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ప్రచండ ప్రమాణస్వీకారం
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ రాజీనామా
ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా హింసాకాండ: 88 మంది మృతి
పాకిస్థాన్ అధ్యక్ష బాధ్యతల్లో మహిళ: జర్దారీ
నేడు నేపాల్ ప్రధానిగా ప్రచండ ప్రమాణస్వీకారం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...