|
| అణు ఒప్పందంపై మాకు ఆందోళన లేదు: చైనా |
| తిరువనంతపురం (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 08:52 IST ) | |
అమెరికాతో భారత్ కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందంపై తాము ఆందోళన చెందడం లేదని చైనా స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తమయ్యే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకునేందుకు భారత్ సుముఖంగా ఉన్నంతవరకు చైనా ఈ ఒప్పందం విషయంలో ఆందోళన చెందబోదని ఆ దేశ దౌత్యాధికారి జెంగ్ యాన్ సోమవారం ఉద్ఘాటించారు.
శాంతియుత ప్రయోజనాలకు అణు శక్తిని ఉపయోగించుకునే హక్కును భారత్ ఆస్వాదించవచ్చని తెలిపారు. ఇదిలా ఉంటే అమెరికాకు భారత్ దగ్గరవడం చైనాకు ఇబ్బందికరంగా ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఇది పూర్తిగా భారత విదేశాంగ విధానానికి సంబంధించిన అంశమన్నారు. దీనిపై తానెలా స్పందించగలనని జాంగ్ యాన్ ప్రశ్నించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|