యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా హింసాకాండ: 88 మంది మృతి
కాబూల్ (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008   ( 13:02 IST )
ఆఫ్ఘనిస్థాన్‌లో తాజాగా జరిగిన హింసాకాండ 88 మందిని బలిగొంది. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఈ హింసాకాండ అనంతరం అధికారిక యంత్రాంగం భద్రతను పటిష్ట పరిచింది. ఇందుకోసం ఏడు వేల మంది అదనపు భద్రతా సిబ్బందిని రంగంలోకి దించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉండటంతో ఆఫ్ఘనిస్థాన్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనల్లో 88 మంది మృతి చెందారు. దేశ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన పోరులో 73 మంది తాలిబాన్లు, ఐదుగురు ప్రైవేటు భద్రతా సిబ్బంది మరణించారు. ఇదిలా ఉంటే తీవ్రవాదులు రోడ్డుపక్కన అమర్చిన బాంబు పేలిన ఘటనలో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని ఆఫ్ఘనిస్థాన్ అధికారికవర్గాలు తెలిపాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాకిస్థాన్ అధ్యక్ష బాధ్యతల్లో మహిళ: జర్దారీ
నేడు నేపాల్ ప్రధానిగా ప్రచండ ప్రమాణస్వీకారం
ఎన్ఎస్‌జీ: భారత్ అణు ఒప్పందానికి స్విస్ మద్దతు
నేపాల్ ఉపాధ్యక్షుడి నివాసంపై బాంబు దాడి
ముషారఫ్‌కు గడువు విధించిన పాకిస్థాన్ ప్రభుత్వం
ఇండోనేసియాలో రైలు ప్రమాదం: 8మంది దుర్మరణం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...