యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
నేడు నేపాల్ ప్రధానిగా ప్రచండ ప్రమాణస్వీకారం
ఖాట్మండు (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008   ( 11:30 IST )
నేపాల్‌లో రాచరిక పాలనకు పూర్తిగా తెరపడిన అనంతరం తొలి ప్రధానమంత్రిగా మావోయిస్టు పార్టీ నేత పుష్ప కమల్ దహాల్ అలియాస్ ప్రచండ సోమవారం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇదిలా ఉంటే మావోయిస్టు పార్టీ నేతృత్వంలో కొలువు తీరబోతున్న నేపాల్ కొత్త సంకీర్ణ ప్రభుత్వంలో పదవుల కేటాయింపు విషయంలో భాగస్వామ్య పార్టీల మధ్య నెలకొన్న విభేదాలు అపరిష్కృతంగానే మిగిలివున్నాయి.

పదవులపై ఏకాభిప్రాయ సాధనకు ఆదివారం జరిగిన ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి. సోమవారం ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ప్రచండను నేపాల్ అధ్యక్షుడు రాంభరణ్ యాదవ్ రాష్ట్రపతి నివాసమైన శీతల్ నివాస్‌కు ఆహ్వానించారు. సీపీఎన్- మావోయిస్టు, సీపీఎన్- యూఎంఎల్, మాదేశీ పీపుల్స్ రైట్స్ ఫోరమ్ మధ్య శుక్ర, శనివారాల్లో జరిగిన సుదీర్ఘ చర్చల్లో సంకీర్ణ ప్రభుత్వ కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని తయారు చేశాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎన్ఎస్‌జీ: భారత్ అణు ఒప్పందానికి స్విస్ మద్దతు
నేపాల్ ఉపాధ్యక్షుడి నివాసంపై బాంబు దాడి
ముషారఫ్‌కు గడువు విధించిన పాకిస్థాన్ ప్రభుత్వం
ఇండోనేసియాలో రైలు ప్రమాదం: 8మంది దుర్మరణం
ఆర్మీ ఛీఫ్‌తో పాకిస్థాన్ ప్రభుత్వం మంతనాలు!
పరిశ్రమలు తెరిపిస్తాం: నేపాల్ ప్రధానమంత్రి ప్రచండ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...