యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
హెచ్-2B వీసాలో మార్పులకు ప్రతిపాదన: యూఎస్
వాషింగ్టన్ (ఏజెన్సీ), శనివారం, 16 ఆగస్టు 2008   ( 11:28 IST )
విదేశీ ఉద్యోగుల కోసం రూపొందించిన హెచ్-2B వీసా కార్యక్రమంలో మార్పులు చేపట్టాలని అమెరికా ప్రతిపాదన చేసింది. ఈ మార్పులను యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. హెచ్-2B కింద భారత్‌తో పాటుగా కొన్ని దేశాల నుంచి ఉద్యోగులను అమెరికా తీసుకుంటోంది. డీపోర్టేషన్ ఉత్తర్వులు కారణంగా కొన్ని దేశాల ఉద్యోగులకు హెచ్-2B వీసాలను జారీచేయద్దని ఆయా దేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాలను యూఎస్‌సీఐఎస్ ఆదేశించింది.

డీపోర్టేషన్ ఉత్తర్వుల పరిధిలోకి భారత్, చైనా, ఇరాన్, లావోస్, ఎరిట్రియా, వియత్నాం, జమైకా, ఇథియోపియా దేశాలు ఉన్నాయి. హెచ్-2B వీసాల జారీని నిలిపివేయాలని అమెరికాలో అధికార పక్షం రిపబ్లికన్‌లు ఒక దశలో నిర్ణయానికి వచ్చారు.

డీపోర్టేషన్ ఉత్తర్వుల పరిధిలోని పై 8 దేశాల నుంచి 139 వేల మందిని వారి స్వదేశాలకు అమెరికా పంపించి వేసింది. ఇందులో 18వేల మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. హెచ్-2B వీసాల కారణంగా తలెత్తున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేప్టటాలని అమెరికా నిర్ణయానికి వచ్చింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జార్జియా నుంచి రష్యా దళాలు వెనక్కుతగ్గాలి: అమెరికా
నేపాల్ ప్రధానమంత్రిగా ప్రచండ కమల్
అభిశంసన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా: ముషారఫ్
భారత్‌కు బుష్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
భారత్‌తో మెరుగైన సంబంధాలకు కట్టుబడి ఉన్నాం: గిలానీ
భవిష్యత్‌పై ముష్ మౌనం: వేటుకు మరో ప్రావీన్స్ మద్దతు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...