|
| హిరోషిమా మృతులకు జపాన్ ప్రజల నివాళి |
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబు పడి హిరోషిమా నేలమట్టమై నేటికి సరిగ్గా 63 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆనాడు అణుబాంబు పేలిన దుర్ఘటనలో మృతి చెందిన వారికి జపాన్ ప్రజలు నివాళి అర్పించారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా వేసిన అణుబాంబు పడిన ఈస్ట్ మెమోరియల్ పార్క్‌కు ర్యాలీగా వచ్చిన ప్రజలు ఆనాటి మృతులకు అశృ నయనాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని యషువో క్రుకుడా కూడా హిరోషిమా మృతులకు నివాళి అర్పించారు.
రెండో ప్రపంచ యుద్ధం సాగుతున్న సమయంలో 1945 ఆగస్టు 6 ఉదయం 8.15 గంటల ప్రాంతంలో జపాన్‌పై అమెరికా అణుబాంబుతో దాడి చేసింది. అమెరికా వేసిన అణుబాంబు హిరోషిమా ప్రాంతాన్ని నేలమట్టం చేసింది. ఈ దుర్ఘటనలో ఆనాడు దాదాపు లక్షా నలభై వేలమంది మృతి చెందగా మరెందరో అంగ వికలాంగులుగా మిగిలారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|