యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఇండోనేషియాలో ఐదు మంది భారతీయల అరెస్టు
ఇమిగ్రేషన్ సమయం అయిపోయినా తమ దేశంలో ఉన్నందకు ఇండోనేషియా పోలీసులు ఐదు మంది భారతీయులను సోమవారం అరెస్టు చేశారు. జయపురాలోని ఓ హోటల్‌లో వీరు బస చేసినట్లు ఇమిగ్రేషన్ ఉన్నతాధికారు మెమన్ బుడిమాన్ తెలిపారు.

అబ్దుల్ ఖహర్, మహమ్మద్ జహంగీర్, మహమ్మద్ రఫీక్, షర్ఫానా షర్ఫుద్దీన్, మావిల కడపుర్రంలు ఇండోనేషియాకు వెళ్ళారు. ఇప్పటికి నెల రోజుల కిందట వారి వీసా గడువు ముగిసిపోయింది. అయినా సరే వారు అక్కడే ఉండడంతో అధికారులు వారి కోసం గాలింపు మొదలు పెట్టారు.

చివరకు వారు పాప్వాన్ రాజధాని జయపురాలోని ఓ హోటల్‌లో బస చేసి ఉన్నవారిని ఇండోనేషియా పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. వారందరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారందరిని విచారణ చేసిన తరువాత జయపురా ఇమిగ్రేషన్ కార్యాలయంలో ఉంచినట్లు చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చైనా పర్యటన రద్దు చేసుకున్న ముషార్రఫ్
చైనాలో భూకంపం: ఒకరి మృతి
నేపాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం
ముషార్రఫ్ విశ్వాసపరీక్ష ఎదుర్కొవలసిందేనా..!
సెప్టెంబర్‌ 8న అణు ముహూర్తం: గంపెడాశతో బుష్
తీవ్రవాదం అంతర్జాతీయ సమస్యః యూఎస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...