యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
చైనాలో భూకంపం: ఒకరి మృతి
బీజీంగ్ (ఏజెన్సీ), బుధవారం, 6 ఆగస్టు 2008   ( 11:58 IST )
దక్షిణ చైనాలోని సిచ్వాన్ ప్రాంతం మంగళవారం భూకంపానికి గురైంది. ఈ భూకంపంలో బలంగా ప్రభావం చూపింది. కంపనాల ధాటికి ఒకరు మృతి చెందగా 23 మంది గాయపడ్డారు. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదయ్యింది. యోడు పట్టణం పెద్దగా దెబ్బతింది. మే సంభవించిన 8.1 తీవ్రత కలిగిన భూ కంపాన్ని కళ్ళ ముందే ఉంది.

ఇలాంటి పరిస్థితిలో మళ్ళీ భూకంపం తాకడం ఆ ప్రాంతవాసుల్ని కలవర పెడుతోంది. మూడు దశాబ్దాలలో దాదాపు 70 వేల మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. కించ్వాన్, దాని పరిసర్ ప్రాంతాల్లో 10 కిమీ మేర భూమి కంపించిందని చైనా ఎర్తకేక్ నెట్‌వర్క్‌కేంద్రం తెలిపింది.

హంచూంగ్, క్సియాన్ పట్టణాలలో మంగళవారం మధ్యాహ్నం సంభవించిని భూకంపం ధాటికి జనం ఇళ్ళలోంచి పరుగులు పెట్టారు. ఇక్కడ భూమి మూడు మార్లు కంపించింది. ఇందులో ఊ దాని తీవ్రత 4.0 నుంచి 4.9 వరకు ఉండగా మరోకటి 6.9 నుంచి 7.7 ఉంటుందని అధికారులు లెక్కించారు. మొత్తంపై సిచ్వాన్ ప్రాంతం భూకంపాల ధాటి తల్లడిల్లిపోతోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నేపాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం
ముషార్రఫ్ విశ్వాసపరీక్ష ఎదుర్కొవలసిందేనా..!
సెప్టెంబర్‌ 8న అణు ముహూర్తం: గంపెడాశతో బుష్
తీవ్రవాదం అంతర్జాతీయ సమస్యః యూఎస్
బంగ్లా మాజీ మంత్రికి 13 ఏళ్ల జైలు
ఐఎస్ఐపై విమర్శలు పాకిస్థాన్‌పై కుట్రే : ముషార్రఫ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...