|
| తీవ్రవాదం అంతర్జాతీయ సమస్యః యూఎస్ |
| వాషింగ్టన్(ఏజెన్సీ), 5 ఆగస్టు 2008 ( 12:49 IST ) | |
తీవ్రవాదం అంతర్జాతీయ సమస్యగా మారుతోందని అమెరికా సహాయ కార్యదర్శి రిచర్డ్ బోచర్ తెలిపారు. ఈయన అమెరికాలో మధ్య ఆసియా వ్యవహారాలను చూస్తారు. ఈ మధ్య కాలంలో కొలంబోలో జరిగిన సార్క్ సమావేశాల ప్రసంగాన్ని వాషింగ్టన్‌లో జరిగిన విలేకరులకు విడుదల చేశారు.
ఆప్ఘానిస్థాన్‌లోని భారత రాయబారా కార్యాలయంపై తీవ్రవాదులు జరిపిన దాడి యావత్తు ప్రపంచానికే హెచ్చరిక అని అన్నారు. ఇది పూర్తిగా ఆ ప్రాంతంలోని అన్ని దేశాలకు సంబంధించినదన్నారు. ఆ ప్రాంత ప్రజలకు పెద్ద ప్రమాదకరమని తెలిపారు. పాకిస్తాన్ వంటి దేశాలకు మరింత ఇబ్బందికరమన్నారు. అలాగే అమెరికాకు కూడా సమస్యేనని చెప్పారు.
కాబూల్లో భారత రాయబారా కార్యాలయంపై జరిగిన దాడికి కారణాలను శోధించాలని పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. అలాగే తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రపంచ దేశాల సహకారం కావాలని కోరారు. సహకారం వలననే నింధితులను పట్టుకోగలమన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|