|
| రష్యా అధ్యక్షునితో మన్మోహన్ ఫోన్ భేటీ |
| మాస్కో (ఏజెన్సీ), 25 జులై 2008 ( 15:24 IST ) | |
రష్యా అధ్యక్షుడు మెద్వదేవ్‌కు భారత ప్రధాని మన్మోహన్ శుక్రవారం ఫోన్‌లో సమావేశమయ్యారు. త్వరలో రష్యా అధ్యక్షుడు భారత్‌ను సందర్శించనుండడంతో వీరి ఫోన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే అణు ఒప్పందానికి సంబంధించి భారత్‌లో నెలకొన్న ప్రతిష్టంభన సైతం తొలగిపోవడంతో మన్మోహన్, మెద్వదేవ్‌ల ఫోన్ సంభాషణపై అందరిలో ఆసక్తి ఏర్పడింది.
ఈ విషయానికి సంబంధించి ప్రధాని కార్యాలయం అధికారులు మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం జీ-8 సదస్సు సందర్భంగా రష్యా, భారత్‌లు తీసుకున్న నిర్ణయాల అమలు గురించి ఇరుదేశాల నేతలు మాట్లాడినట్టు తెలిపారు.
అలాగే మెద్వదేవ్ త్వరలో ఢిల్లీకి రానున్న విషయం ఈ ఫోన్ సంభాషణ సమయంలో చోటు చేసుకున్నట్టు పేర్కొన్నారు. అదేసమయంలో వీరిద్దరి ఫోన్ సంభాషణలో అణు ఒప్పందం అమలుకు సంబంధించి ఎలాంటి అంశాలు చోటు చేసుకోలేదని వారు తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|