|
| అన్ని దేశాలవారికి టూరిస్ట్ వీసాలు : దుబయి |
| దుబయి (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008 ( 14:42 IST ) | |
అన్ని దేశాలకు చెందినవారు తమ దేశాన్ని సందర్శించేలా యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ (యూఏఏ)ప్రభుత్వం తమ వీసా నిబంధనలను సరళతరం చేసింది. దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచి తద్వారా దానిపై ఆధారపడ్డవారికి లాభాలు చేకూర్చడానికి యూఏఏ ఈ నిర్ణయం తీసకుంది.
దుబయి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ప్రపంచంలోని అన్ని దేశాలకు పర్యాటక వీసాలు మంజూరు చేయనుంది. ఇందులో భాగంగా ప్రపంచంలోని అన్ని దేశాలవారు ఇకపై దుబయి పర్యటన చేయవచ్చు.
దుబయి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జులై 29 నుంచి అమలులోకి రానుంది. దుబయి సడలించిన నిబంధనల ప్రకారం ఇకనుంచి భారత్‌తో సహా అన్ని దేశాలకు చెందినవారికి పర్యాటక వీసాలు లభించనున్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|