|
| జపాన్‌లో భారీ భూకంపం: అనేక మందికి గాయాలు |
| టోక్యో (ఏజెన్సీ), గురువారం, 24 జులై 2008 ( 17:02 IST ) | |
జపాన్‌లో గురువారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో వంద మందికిపైగా గాయపడ్డారని జపాన్ అధికారులు తెలిపారు. ఉత్తర జపాన్‌లో పర్వత ప్రాంతంలో గురువారం సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదయింది. ఐవాతే తీరానికి సమీపంలో భూమిలో 65 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
భూకంపం సంభవించిన ప్రాంతానికి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యోలోనూ భూమి ప్రకంపించిందని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ఎవరికీ తీవ్రగాయాలు కాలేదని వెల్లడించారు. ఇదిలా ఉంటే గత నెలలో కూడా ఇదే ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. 7.2 తీవ్రత కలిగిన ఈ భూకంపం కారణంగా 12 మంది మృతి చెందారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|