|
| ఐఏఈఏ- భారత్ అణు ఒప్పందంపై పాక్ అభ్యంతరం |
| వియన్నా, 24 జులై 2008 ( 16:50 IST ) | |
అంతర్జాతీయ అణు శక్తి సంస్థతో భారత్ కుదుర్చుకోబోయే భద్రతాంశాల ఒప్పందంపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం అమల్లోకి తెచ్చేందుకు భారత్ తప్పనిసరిగా అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ)తో భద్రతాంశాల ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉన్న సంగతి తెలిసిందే.
ఈ ఒప్పందం వలన భారత్ అణు ఇంధన సరఫరా పెరుగుతుందని, దీంతో ఆసియా ప్రాంతంలో దేశాల మధ్య అణ్వాయుధ పోటీ పెరుతుందని పాక్ ఆందోళన వ్యక్తం చేసింది. అణు ఇంధన సరఫరా గ్రూపు (ఎన్ఎస్‌జీ), ఐఏఈఏ సభ్యదేశాలకు పాక్ ఈ మేరకు రెండు వారాల క్రితం ఒక లేఖ రాసింది. నిరాయుధీకరణ చర్యలకు ఈ ఒప్పందం విఘాతం కలిగిస్తుందని పాక్ అభిప్రాయపడింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|