యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
అమెరికా: గవర్నర్‌గా ఉండేందుకే జిందాల్ మొగ్గు
వాషింగ్టన్ (ఏజెన్సీ), గురువారం, 24 జులై 2008   ( 14:45 IST )
అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి గవర్నర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిత్వాన్ని స్వీకరించేందుకు అయిష్టత వ్యక్తం చేశారు. గవర్నర్‌గా ఉండటమే తనకు ఇష్టమని చెప్పారు. అమెరికా రిపబ్లికన్ పార్టీ తరపున మెక్‌కెయిన్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా జిందాల్‌ను ఎంపిక చేయాలని మెక్‌కెయిన్ భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

ఉపాధ్యక్ష పదవి అభ్యర్థిగా తాను ఎంపికయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాబీ జిందాల్ మాట్లాడుతూ తనకు గవర్నర్‌గా ఉండటమే ఇష్టమని చెప్పారు. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బాధ్యతలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిత్వం పట్ల జిందాల్ నిరాసక్తి కనబరిచారు. తాను కోరుకున్న గవర్నర్ బాధ్యతలు దక్కాయని, ఇందుకు గర్వపడుతున్నానని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నేపాల్ అధ్యక్షునిగా రాంభరణ్ యాదవ్ ప్రమాణస్వీకారం
భుట్టో కేసు దర్యాప్తుకు 100 మిలియన్ డాలర్ల వ్యయం
పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాముల సమావేశం
అణు వివాదంపై మా వైఖరి మారదు: అహ్మదీనెజాద్
మన్మోహన్ ప్రభుత్వ విజయంపై అమెరికా హర్షం
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాద సంస్థ అగ్రనేత హతం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...