యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఇరాక్ నుంచి దళాల ఉపసంహరణకు బ్రిటన్ ప్రణాళికలు
లండన్ (ఏజెన్సీ), ఆదివారం, 20 జులై 2008   ( 14:16 IST )
బ్రిటన్ దళాలు వచ్చే ఏడాది ప్రారంభంలో ఇరాక్‌ను విడిచివెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రిటన్ ప్రధానమంత్రి గోర్డాన్ బ్రౌన్ వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. తమ దళాలను వచ్చే ఏడాది ఉపసంహరించుకునే అవకాశం ఉందని సూచనప్రాయంగా పేర్కొన్నారు. ఇరాక్‌లో భద్రతా పరిస్థితి మెరుగుపడిందని గోర్డాన్ బ్రౌన్ వ్యాఖ్యానించారు.

గోర్డాన్ బ్రౌన్ శనివారం ఇరాక్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బ్రౌన్ మాట్లాడుతూ బాస్రా విమానాశ్రయాన్ని ఇరాకీ దళాలు త్వరలోనే నియంత్రించగలుగుతాయన్నారు. బాస్రా విమానాశ్రయం బ్రిటన్ మిలటరీ హెడ్‌క్వార్టర్స్‌గా ఉంది. ఇరాక్‌లో మీరు చివరి దశ విధులు నిర్వహిస్తాన్నారని బ్రిటన్ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ బ్రౌన్ తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నేపాల్: అధ్యక్షుడి ఎంపికపై వీడిపోని ఉత్కంఠ
నేపాల్‌లో ప్రశాంతంగా తొలి అధ్యక్ష ఎన్నికలు
ఐఏఈఏ గవర్నర్లు, ఎన్‌ఎస్‌జీ సభ్యులకు మీనన్ వివరణ
భూకంపంతో జపాన్‌లో సునామీ హెచ్చరికలు
తీవ్రవాద వర్గాల మధ్య ఘర్షణ: పాక్‌లో 10మంది బలి
పాక్ ప్రభుత్వంతో ఎటువంటి సమస్యా లేదు: అమెరికా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...