యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
నేపాల్‌లో ప్రశాంతంగా తొలి అధ్యక్ష ఎన్నికలు
నేపాల్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఖాట్మండులోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ఎన్నికలు శనివారం ఉదయం 11గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం రెండు గంటలకు ముగిశాయి.

సాయంత్రం ఐదు గంటలకు సమావేశం కానున్న రాజ్యాంగ సభ సమావేశంలో దేశ తొలి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ప్రకటించనున్నారు. రామ్ రాజ ప్రసాద్ సింగ్, డాక్టర్ రామ్ బరన్ యాదవ్, రామ్ ప్రీత్ పాశ్వాన్‌లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.

అలాగే శాంతా శ్రేష్ఠ, మాన్ బహదూర్ బిశ్వకర్మ, అష్ట లక్ష్మి షక్యా, పర్మానంద ఝాలు ఉపాధ్యక్ష పదవికోసం తలపడుతున్నారు. రాజు జ్ఞానేంద్రను పదవీచ్యుతుడు చేసిన నేపథ్యంలో తొలిసారిగా దేశంలో ఈ అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం గమనార్హం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఐఏఈఏ గవర్నర్లు, ఎన్‌ఎస్‌జీ సభ్యులకు మీనన్ వివరణ
భూకంపంతో జపాన్‌లో సునామీ హెచ్చరికలు
తీవ్రవాద వర్గాల మధ్య ఘర్షణ: పాక్‌లో 10మంది బలి
పాక్ ప్రభుత్వంతో ఎటువంటి సమస్యా లేదు: అమెరికా
ముగ్గురు భారతీయులకు కేంబ్రిడ్జి స్కాలర్‌షిప్పులు
భారత్, ఇరాన్‌లపై ఐఏఈఏ చీఫ్‌తో బర్న్స్ సమావేశం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...