యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఐఏఈఏ గవర్నర్లు, ఎన్‌ఎస్‌జీ సభ్యులకు మీనన్ వివరణ
వియన్నా (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008   ( 14:29 IST )
భారత్- అమెరికా అణు అణు ఒప్పందానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ బోర్డు గవర్నర్లు, అణు సరఫరా దేశాల బోర్డుకు విదేశాంగ కార్యదర్శి శివ్‌శంకర్ మీనన్ వివరించారు.

ఈ సమావేశంలో బోర్డుకు చెందిన 35మంది గవర్నర్లు, అణు సరఫరా బృందం దేశాల ప్రతినిధుల మధ్య ఆయన ప్రసంగిస్తూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేయనప్పటికీ, తాము అణు నిరాయుధీకరణను ఎలా నిర్వహిస్తున్నామనే విషయాన్ని వివరించారు.

భారత్- అమెరికా అణు ఒప్పందం అమలుకు సంబంధించి ఐఏఈఏ బోర్డు ఆమోదం కీలకమైన నేపథ్యంలో మీనన్ ఈ వివరణ ఇచ్చారు. అంతకుముందు ఆయన ఐఏఈఏ చీఫ్ మొహమ్మద్ ఎల్బరాడితో సమావేశమై, ఈ ఒప్పందంపై విస్తృతంగా చర్చించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భూకంపంతో జపాన్‌లో సునామీ హెచ్చరికలు
తీవ్రవాద వర్గాల మధ్య ఘర్షణ: పాక్‌లో 10మంది బలి
పాక్ ప్రభుత్వంతో ఎటువంటి సమస్యా లేదు: అమెరికా
ముగ్గురు భారతీయులకు కేంబ్రిడ్జి స్కాలర్‌షిప్పులు
భారత్, ఇరాన్‌లపై ఐఏఈఏ చీఫ్‌తో బర్న్స్ సమావేశం
బౌద్ధ భిక్షువులతో దలైలామా మద్దతుదారుల ఘర్షణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...