యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
భూకంపంతో జపాన్‌లో సునామీ హెచ్చరికలు
టోక్యో (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008   ( 12:49 IST )
జపాన్‌లో శనివారం ఉదయం సంభవించిన భూప్రకంపనలతో ఆ దేశ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికను ఎగురవేసింది. ఈశాన్య జపాన్‌లోని హోన్షు తూర్పు తీరంలో 7.0 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది.

జూన్ పద్నాలుగున పదిమంది మృతికి దారితీసిన భూకంపం సంభవించిన ప్రదేశంలోనే మరోసారి సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. జపాన్‌లో భూకంపాలు సర్వసాధారణం.

ఆరు అంతకన్నా అధిక తీవ్రతతో సంభవిస్తున్న భూకంపాల్లో ఇరవైశాతం జపాన్‌లోనే చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 2004లో ఉత్తర జపాన్‌లోని నీగాటా ప్రాంతంలో 6.8తీవ్రవతో సంభవించిన భూకంపం తాకిడికి 65 మంది మరణించగా, మూడు వేల మందికి పైగా గాయాల పాలయ్యారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తీవ్రవాద వర్గాల మధ్య ఘర్షణ: పాక్‌లో 10మంది బలి
పాక్ ప్రభుత్వంతో ఎటువంటి సమస్యా లేదు: అమెరికా
ముగ్గురు భారతీయులకు కేంబ్రిడ్జి స్కాలర్‌షిప్పులు
భారత్, ఇరాన్‌లపై ఐఏఈఏ చీఫ్‌తో బర్న్స్ సమావేశం
బౌద్ధ భిక్షువులతో దలైలామా మద్దతుదారుల ఘర్షణ
డీఎన్ఏ టెస్ట్‌‌ను తారుమారు చేసే అవకాశం ఉంది: అన్వర్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...