యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
తీవ్రవాద వర్గాల మధ్య ఘర్షణ: పాక్‌లో 10మంది బలి
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), 19 జులై 2008   ( 12:48 IST )
తీవ్రవాద వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పాక్‌లో పది మంది హతమయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాయువ్య పాకిస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ భీకర కాల్పుల్లో పది నుంచి పదిహేనుమంది వరకు హతమయ్యారని ఆ వర్గాలు వెల్లడించాయి.

పాకిస్థాన్‌లోని తాలిబన్ నేత బైతుల్లా మెసూద్ మద్దతుదారులు, మొహ్మంద్ గిరిజన ప్రాంతంలోని చీలిక వర్గం మధ్య జరిగిన ఈ గొడవల్లో చాలామంది గాయపడ్డారని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి.

మెసూద్ వర్గానికి చెందినట్టు తనను తాను చెప్పుకున్న డాక్టర్ ఆసాద్ కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తూ పదిహేను మంది తీవ్రవాదులను తాము హతమార్చడంతో పాటు మరో 120 మందిని బందీలుగా పట్టుకున్నామని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాక్ ప్రభుత్వంతో ఎటువంటి సమస్యా లేదు: అమెరికా
ముగ్గురు భారతీయులకు కేంబ్రిడ్జి స్కాలర్‌షిప్పులు
భారత్, ఇరాన్‌లపై ఐఏఈఏ చీఫ్‌తో బర్న్స్ సమావేశం
బౌద్ధ భిక్షువులతో దలైలామా మద్దతుదారుల ఘర్షణ
డీఎన్ఏ టెస్ట్‌‌ను తారుమారు చేసే అవకాశం ఉంది: అన్వర్
పాక్‌లో పెరిగిన తీవ్రవాదుల సురక్షిత స్థావరాలు: అమెరికా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...