యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
భారత్, ఇరాన్‌లపై ఐఏఈఏ చీఫ్‌తో బర్న్స్ సమావేశం
వియన్నా (ఏజెన్సీ), శుక్రవారం, 18 జులై 2008   ( 16:52 IST )
అమెరికా సీనియర్ దౌత్య ప్రతినిధి విలియం బర్న్స్ శుక్రవారం అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ)తో సమావేశం కానున్నారు. ఇరాన్ కొనసాగిస్తున్న వివాదాస్పద అణు కార్యక్రమం, భారత్- అమెరికా పౌర అణు ఒప్పందంపై ఈ సమావేశంలో ఐఏఈఏ చీఫ్ మొహమెద్ ఎల్‌బరాదీతో చర్చలు జరుపుతారు.

అణు సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి చేసుకునేందుకు భారత్‌కు మార్గం సుగమం చేయాలని బర్న్స్ ఈ సందర్భంగా ఐఏఈఏను కోరనున్నారు. అమెరికా విదేశాంగ శాఖలో రాజకీయ వ్యవహారాల ఉపకార్యదర్శిగా పనిచేస్తున్న విలయం బర్న్స్, ఎల్‌బరాదీ తమ సమావేశం అనంతరం ఇరాన్ అణు కార్యక్రమం, భారత అణు ఒప్పందం గురించి కీలక నిర్ణయాలు వెల్లడించనున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బౌద్ధ భిక్షువులతో దలైలామా మద్దతుదారుల ఘర్షణ
డీఎన్ఏ టెస్ట్‌‌ను తారుమారు చేసే అవకాశం ఉంది: అన్వర్
పాక్‌లో పెరిగిన తీవ్రవాదుల సురక్షిత స్థావరాలు: అమెరికా
ఎన్‌‍‌డబ్ల్యూఎఫ్‌పీలోకి పాక్ సేనలు: ముప్పులేదన్న గిలానీ
శ్రీలంకలో ఘర్షణలు: 82 మంది తీవ్రవాదులు మృతి
భారతీయ విద్యార్థులకు వీసా జారీలో పాక్ జాప్యం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...