యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
డీఎన్ఏ టెస్ట్‌‌ను తారుమారు చేసే అవకాశం ఉంది: అన్వర్
కౌలాలంపూర్ (ఏజెన్సీ), శుక్రవారం, 18 జులై 2008   ( 11:59 IST )
స్వలింగ సంపర్కం కేసులో అరెస్టయి గురువారం బెయిల్‌పై విడుదలైన మలేషియా ప్రతపిక్ష నేత అన్వర్ ఇబ్రహీం (60) డీఎన్ఏ పరీక్ష చేయించుకునేందుకు నిరాకరించారు. ఈ డీఎన్ఏ టెస్ట్‌ను తారుమారు చేసే అవకాశం ఉందని, అందుకే తాను అందుకు ఒప్పుకోలేదని అన్వర్ వివరించారు.

బుధవారం నాటకీయ పరిణామాల మధ్య అన్వర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం బెయిల్‌పై బయటకు వచ్చిన సందర్భంగా అన్వర్ మాట్లాడుతూ గతరాత్రి దుర్భరమైన పరిస్థితుల్లో గడపాల్సి వచ్చిందని తెలిపారు. ఈ కేసు దర్యాప్తును పారదర్శకంగా జరుపుతామని ప్రధాని అబ్దుల్లా అహ్మద్ బదావీ హామీ ఇవ్వాలని అన్వర్ కోరారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాక్‌లో పెరిగిన తీవ్రవాదుల సురక్షిత స్థావరాలు: అమెరికా
ఎన్‌‍‌డబ్ల్యూఎఫ్‌పీలోకి పాక్ సేనలు: ముప్పులేదన్న గిలానీ
శ్రీలంకలో ఘర్షణలు: 82 మంది తీవ్రవాదులు మృతి
భారతీయ విద్యార్థులకు వీసా జారీలో పాక్ జాప్యం
చైనా: జూన్‌లో 7.1 శాతానికి పడిపోయిన ద్రవ్యోల్బణం
భారత అణు ఒప్పందానికి చైనా మద్దతిచ్చే అవకాశం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...