యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఎన్‌‍‌డబ్ల్యూఎఫ్‌పీలోకి పాక్ సేనలు: ముప్పులేదన్న గిలానీ
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), 18 జులై 2008   ( 10:32 IST )
పాకిస్థాన్‌లో నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌ (ఎన్‌డబ్ల్యూఎఫ్‌టీ)లోని తాలిబాన్ తీవ్రవాదులకు చెందిన కీలక స్థావరాలవైపు గురువారం ఆ దేశ సైనిక దళాలు కదిలాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ మాట్లాడుతూ దేశానికి భద్రతపరమైన ముప్పేమీ లేదని స్పష్టం చేశారు. సరిహద్దుకు ఆవల ఆఫ్ఘాన్‌లో ఉన్న సంకీర్ణ దళాల నుంచి దేశానికి ముప్పేమీ లేదన్నారు.

పాక్ భూభాగంలో దాడులు జరిపేందుకు తీవ్రవాదులను అనుమతించబోమని గిలానీ తెలిపారు. గిరిజన ప్రాంతంలో పట్టుకోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

ఆఫ్ఘాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న పాక్ గిరిజన ప్రాంతాల్లో తలదాచుకుంటున్న తాలిబాన్, అల్ ఖైదా తీవ్రవాదులపై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ఏకపక్ష దాడులకు దిగే అవకాశం ఉందని వస్తున్న వార్తలను గిలానీ కొట్టిపారేశారు. సరిహద్దుల వద్ద భద్రతకు ఎటువంటి ముప్పు లేదని తెలిపారు. పాకిస్థాన్ బలమైన, అణ్వస్త్ర దేశమని చెప్పారు. పాక్‌కు తనను తాను రక్షించుకోగల సామర్థ్యం ఉందన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
శ్రీలంకలో ఘర్షణలు: 82 మంది తీవ్రవాదులు మృతి
భారతీయ విద్యార్థులకు వీసా జారీలో పాక్ జాప్యం
చైనా: జూన్‌లో 7.1 శాతానికి పడిపోయిన ద్రవ్యోల్బణం
భారత అణు ఒప్పందానికి చైనా మద్దతిచ్చే అవకాశం
బెయిల్‌పై విడుదలైన మలేషియా ప్రతిపక్ష నేత
ముషారఫ్‌ను తొలగించేందుకు అమెరికానే అడ్డం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...