యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
శ్రీలంకలో ఘర్షణలు: 82 మంది తీవ్రవాదులు మృతి
కొలంబో (ఏజెన్సీ), శుక్రవారం, 18 జులై 2008   ( 10:13 IST )
శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ప్రభుత్వ దళాలకు, ఎల్టీటీఈకి మధ్య జరిగిన తాజా పోరులో 82 మంది తీవ్రవాదులు మృతి చెందారని ఆ దేశ మిలటరీ అధికారులు వెల్లడించారు. వీరిలో 51 మంది ఎల్టీటీఈ కీలక స్థావరంపై ఆర్మీ చేసిన దాడిలో హతమయ్యారు.

ఎల్టీటీఈకి పట్టువున్న మన్నార్‌లోని విదత్తాల్‌దీవు పట్టణంలో వైమానిక దళ సాయంతో శ్రీలంక సైనికులు దాడి జరిపారు. ఈ పట్టణాన్ని ఎల్టీటీఈ నుంచి ఇటీవల ప్రభుత్వ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ పోరులో ఒక సైనికుడు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారని సైనికాధికారులు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారతీయ విద్యార్థులకు వీసా జారీలో పాక్ జాప్యం
చైనా: జూన్‌లో 7.1 శాతానికి పడిపోయిన ద్రవ్యోల్బణం
భారత అణు ఒప్పందానికి చైనా మద్దతిచ్చే అవకాశం
బెయిల్‌పై విడుదలైన మలేషియా ప్రతిపక్ష నేత
ముషారఫ్‌ను తొలగించేందుకు అమెరికానే అడ్డం
రేపు భారత్, బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శుల భేటి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...