యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
భారతీయ విద్యార్థులకు వీసా జారీలో పాక్ జాప్యం
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), గురువారం, 17 జులై 2008   ( 17:28 IST )
భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేయడంలో పాకిస్థాన్ జాప్యం చేస్తుంది. ఇందుకు సంబంధించి విద్యార్థులు పాక్ ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెషావర్‌లో జరిగే ఓ సెమినార్‌కు హాజరయ్యేందుకు వీసాల కోసం 16 మంది భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఈ సెమినార్‌లో పాల్గొనేందుకు ఆహ్వానాలు ఉన్నాయి.

అయితే వీసాల జారీలో జాప్యం కారణంగా వీరు ఈ సెమినార్‌కు హాజరు కాలేకపోతున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం వీసాల జారీ కోసం అనుసరిస్తున్న సుదీర్ఘ ప్రక్రియ కారణంగా విద్యార్థులు ఈ సెమినార్‌కు దూరమయ్యారని నిర్వాహకులు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చైనా: జూన్‌లో 7.1 శాతానికి పడిపోయిన ద్రవ్యోల్బణం
భారత అణు ఒప్పందానికి చైనా మద్దతిచ్చే అవకాశం
బెయిల్‌పై విడుదలైన మలేషియా ప్రతిపక్ష నేత
ముషారఫ్‌ను తొలగించేందుకు అమెరికానే అడ్డం
రేపు భారత్, బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శుల భేటి
జర్దారీతో తుది చర్చలు జరపనున్న నవాజ్ షరీఫ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...