యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
చైనా: జూన్‌లో 7.1 శాతానికి పడిపోయిన ద్రవ్యోల్బణం
బీజింగ్ (ఏజెన్సీ), గురువారం, 17 జులై 2008   ( 17:19 IST )
చైనాలో ద్రవ్యోల్బణం జూన్ నెలలో 7.1 శాతానికి పడిపోయింది. అయితే ద్రవ్యోల్బణం ఇప్పటికీ అధిక స్థాయిలో ఉన్నట్టేనని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఇంధన, ధాన్యాలు, పారిశ్రామిక వస్తువుల ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో ఉందని చైనా ప్రభుత్వం గురువారం వెల్లడించింది.

మరింత ధరల పెరుగుదల కారణంగా తామిప్పటికీ ద్రవ్యోల్బణం ఒత్తిడి ఎదుర్కొంటున్నామని చైనా ప్రభుత్వం తెలిపింది. ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించామని భావించడం లేదని పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో 7.7 శాతం, ఏఫ్రిల్ నెలలో 8.5 శాతం వద్ద ఉన్న చైనా ద్రవ్యోల్బణం గత నెలలో 7.1 శాతానికి తగ్గింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారత అణు ఒప్పందానికి చైనా మద్దతిచ్చే అవకాశం
బెయిల్‌పై విడుదలైన మలేషియా ప్రతిపక్ష నేత
ముషారఫ్‌ను తొలగించేందుకు అమెరికానే అడ్డం
రేపు భారత్, బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శుల భేటి
జర్దారీతో తుది చర్చలు జరపనున్న నవాజ్ షరీఫ్
ఎల్టీటీఈ కీలక నౌకాదళ స్థావరం లంక దళాల స్వాధీనం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...