యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
భారత అణు ఒప్పందానికి చైనా మద్దతిచ్చే అవకాశం
బీజింగ్ (ఏజెన్సీ), గురువారం, 17 జులై 2008   ( 16:40 IST )
అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) వద్ద అణు వాణిజ్యం జరుపుకునేందుకు భారత్‌కు వీలు కల్పించే పౌర అణు ఒప్పందం విషయంలో తామేమీ అభ్యంతరం వ్యక్తం చేయబోమని చైనా గురువారం సూచనప్రాయంగా తెలిపింది. ఇప్పటివరకు అణు ఒప్పందం విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయనప్పటికీ, సందర్భం వచ్చినప్పుడు చైనా వైఖరి ఎలా ఉంటుందోనని భారత్ ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.

అయితే మొదటిసారి చైనా అణు ఒప్పందం విషయంలో తన వైఖరి బయటపెట్టింది. అణు ఒప్పందానికి ఐఏఈఏ వద్ద తాము ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయబోమని సూచనప్రాయంగా తెలిపింది. అంతర్జాతీయ అణు శక్తి సంస్థలోని ఐదు ప్రధాన దేశాల్లో ఒకటైనా చైనా అణు ఇంధన సరఫరా గ్రూపు (ఎన్ఎస్‌జీ)లోనూ ముఖ్యపాత్ర పోషిస్తుంది. భారత్ అణు వాణిజ్యం కోసం అంతర్జాతీయ సహకారం పొందాలంటే చైనా ఆమోదం కూడా అవసరం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బెయిల్‌పై విడుదలైన మలేషియా ప్రతిపక్ష నేత
ముషారఫ్‌ను తొలగించేందుకు అమెరికానే అడ్డం
రేపు భారత్, బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శుల భేటి
జర్దారీతో తుది చర్చలు జరపనున్న నవాజ్ షరీఫ్
ఎల్టీటీఈ కీలక నౌకాదళ స్థావరం లంక దళాల స్వాధీనం
ఐపీఐ ప్రాజెక్టు: టెహ్రాన్‌లో భారత్, పాక్, ఇరాన్ సమావేశం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...