యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
రేపు భారత్, బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శుల భేటి
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 17 జులై 2008   ( 13:08 IST )
భారత్, బంగ్లాదేశ్ విదేశాంగ శాఖల కార్యదర్శలు శుక్రవారం ఇక్కడ సమావేశం కానున్నారు. దేశంలో జరుగుతున్న పలు తీవ్రవాద దాడుల్లో బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందుతున్న సంస్థల ప్రమేయం ఉందని తెలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తీవ్రవాద సంస్థల పట్ల బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కఠినంగా వ్యవహరింప చేసేందుకు తాజా చర్చల ద్వారా భారత్ ప్రయత్నించనుంది.

ఇరుదేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశంలో తీవ్రవాదం పోరులో సహకారం ప్రధానాంశం కానుంది. తీవ్రవాదంతో పాటు సరిహద్దు నేరాలను అరికట్టడం, వాణిజ్య, ఆర్థిక సంబంధాలను ప్రోత్సహించడం తదితర అంశాలపై ఇరుదేశాలు ఈ సమావేశంలో చర్చలు జరుపుతాయి. అనేక తీవ్రవాదదాడుల్లో బంగ్లాదేశ్‌కు చెందిన సంస్థల ప్రమేయం ఉండటం దేశంలో ఆందోళన కలిగిస్తోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జర్దారీతో తుది చర్చలు జరపనున్న నవాజ్ షరీఫ్
ఎల్టీటీఈ కీలక నౌకాదళ స్థావరం లంక దళాల స్వాధీనం
ఐపీఐ ప్రాజెక్టు: టెహ్రాన్‌లో భారత్, పాక్, ఇరాన్ సమావేశం
ఏక్యూ ఖాన్‌పై ఆంక్షలు తొలగించేందుకు పాక్ విముఖత
నేపాల్‌లో జులై 19న చారిత్రాత్మక అధ్యక్ష ఎన్నిక
భారత్, చైనాలతో మైత్రీ బంధానికి రష్యా ప్రాధాన్యత
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...