|
| భారత్ విదేశాంగ మంత్రి ప్రణబ్ రష్యా పర్యటన ప్రారంభం
|
| యెకటేరిన్‌బర్గ్ (ఏజెన్సీ), గురువారం, 15 మే 2008 ( 09:58 IST ) | |
భారత విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రష్యా పర్యటనను ప్రారంభించారు. ఆయన రష్యాలో మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, తీవ్రవాదం తదితర అంశాలపై ప్రణబ్ ఈ పర్యటనలో రష్యా, చైనా, బ్రెజిల్ దేశాలతో చర్చలు జరుపుతారు.
యూఏఈ నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం ప్రణబ్ ముఖర్జీ ఇక్కడకు చేరుకున్నారు. రష్యా విదేశాంగ శాఖ అధికారులు, స్థానికి గవర్నర్ కోల్త్‌సోవా విమానాశ్రయంలో ప్రణబ్ ముఖర్జీకి ఘన స్వాగతం పలికారు. ఇక్కడ జరిగే రష్యా- ఇండియా- చైనా (ఆర్ఐసీ0, బ్రెజిల్- ఆర్ఐసీ (బీఆర్ఐసీ) సమావేశాల్లో ప్రణబ్ పాల్గొంటారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|