యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
చైనా భూకంపం: 12 వేలకు చేరిన మృతుల సంఖ్య
బీజింగ్ (ఏజెన్సీ), 14 మే 2008   ( 09:49 IST )
నైరుతీ చైనాలోని సిచౌన్ ప్రావిన్స్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 12 వేలకు చేరువయింది. సోమవారం సంభవించిన ఈ భూకంపంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చైనా ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ భూకంపం కేంద్రం ఉన్న వెన్‌చౌన్ కౌంటీకి చేరుకోవడం ఇప్పటికీ వీలుకాలేదని చైనా అధికారులు తెలిపారు.

రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయిన వెన్‌చౌన్ కౌంటీకి చేరుకునేందుకు చైనా సహాయక బృందాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. చైనా ప్రధానమంత్రి వెన్‌జిబావో సిచౌన్ ప్రావీన్స్‌లో పర్యటించారు. ఈ కష్టసమయంలో ప్రజలందరినీ ధైర్యంగా ఉండాలని కోరారు. మంగళవారం మధ్యాహ్నం 2.00 గంటల ప్రాంతంలో చైనా ప్రభుత్వం భూకంప మృతుల సంఖ్య 11,921కి చేరుకుందని ప్రకటించింది. ఇందులో 11,608 మంది సిచౌన్ ప్రావీన్స్‌లోనే మృతి చెందారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాక్ ప్రభుత్వానికి పీఎంఎల్- ఎన్ మంత్రుల రాజీనామా
చైనా భూకంపం: ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు
రక్షణ, మిలటరీ సంబంధాలపై భారత్, యూఏఈ చర్చలు
పాక్ ప్రభుత్వం నుంచి వైదొలగనున్న పీఎంఎల్- ఎన్ మంత్రులు
కీలక అంశాల్లో పురోభివృద్ధి సాధించాము: ప్రణబ్ ముఖర్జీ
ఇరాన్ శాంతియుత అణు కార్యక్రమానికి భారత్ మద్దతు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace