యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
కీలక అంశాల్లో పురోభివృద్ధి సాధించాము: ప్రణబ్ ముఖర్జీ
అబుదాబి (ఏజెన్సీ), మంగళవారం, 13 మే 2008   ( 11:35 IST )
భారత్, పాకిస్థాన్ దేశాలు సంక్షిష్ట చర్చల ప్రక్రియ ద్వారా పలు కీలక అంశాలపై గణనీయమైన పురోభివృద్ధి సాధించాయాని భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. మూడు రోజుల యూఏఈ పర్యటనలో భాగంగా సోమవారం అబుదాబి చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ ఈ ప్రక్రియలో ఇరుదేశాల మధ్య వివాదాస్పద అంశాలపై చర్చలు జరుగుతున్నాయన్నారు.

పలు పరస్పర ఆసక్తికర అంశాలపై ఈ ప్రక్రియ ద్వారా పురోభివృద్ధి సాధించామని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. సంక్షిష్ట చర్చల ప్రక్రియ ద్వారా సాధించిన పురోభివృద్ధి సంతృప్తికరంగా ఉందని ఆయన చెప్పారు. భారత విదేశాంగ విధానం, భారత్- గల్ఫ్ సంబంధాలు- 21 శతాబ్దపు సవాళ్లు అనే సమావేశంలో ప్రణబ్ మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇరాన్ శాంతియుత అణు కార్యక్రమానికి భారత్ మద్దతు
నైరుతి చైనా భూకంపం: 9వేలు దాటిన మృతుల సంఖ్య
లెబనాన్‌లో ఘర్షణలు: 11 మంది మృతి
యూఏఈ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ప్రణబ్
నైరుతి చైనాలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం
పాక్ పార్టీల మధ్య ఏకాభిప్రాయానికి అమెరికా కృషి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace