యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఇరాన్ శాంతియుత అణు కార్యక్రమానికి భారత్ మద్దతు
అబుదాబి (ఏజెన్సీ), మంగళవారం, 13 మే 2008   ( 11:26 IST )
ఇరాన్‌ శాంతియుత అణు కార్యక్రమానికి సోమవారం భారత్ మద్దతు ప్రకటించింది. మధ్యప్రాచ్య ప్రాంతంలో కీలక దేశంగా ఉన్న ఇరాన్‌తో తమ సంబంధాలు కొనసాగుతాయని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు.

మూడు రోజుల యూఏఈ పర్యటనకు విచ్చేసిన ప్రణబ్ ముఖర్జీ ఇక్కడ మాట్లాడుతూ ఇరాన్ శాంతియుత ప్రయోజనాల కోసం అణు పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే దానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు.

అయితే ఇరాన్ అంతర్జాతీయ కట్టుబాట్లు, అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం ఉందని ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. అంతర్జాతీయ సమాజానికి వారి అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు ఉద్దేశించిందని ఇరాన్ తెలియజేయాలన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నైరుతి చైనా భూకంపం: 9వేలు దాటిన మృతుల సంఖ్య
లెబనాన్‌లో ఘర్షణలు: 11 మంది మృతి
యూఏఈ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ప్రణబ్
నైరుతి చైనాలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం
పాక్ పార్టీల మధ్య ఏకాభిప్రాయానికి అమెరికా కృషి
గద్దె దిగడంపై నిర్ణయం ముషారఫ్‌దే: పాక్ ప్రధాని
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace