యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఎల్టీటీఈ దాడిలో నౌక మునక: ఘర్షణల్లో 26 మంది మృతి
కొలంబో (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008   ( 15:46 IST )
శ్రీలంకలో వేర్పాటువాద ఉద్యమం నడుపుతున్న తమిళ టైగర్లు శనివారం వేకువజామున నౌకాదళానికి చెందిన నౌకపై తూర్పు శ్రీలంక జలాల్లో దాడి చేశారు. నిలిపి ఉన్న కార్గో నౌకపై ఎల్టీటీఈ దాడి జరపడంతో అది సముద్రంలో మునిగిపోయింది. ఈ దాడిలో ప్రాణనష్టం జరగలేదని శ్రీలంక రక్షణ శాఖ అధికారులు చెప్పారు.

ఇదిలా ఉంటే శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ప్రభుత్వ దళాలకు, ఎల్టీటీఈ తీవ్రవాదులకు మధ్య జరిగిన తాజా ఘర్షణల్లో 26 మంది మృతి చెందారు. మృతుల్లో 24 మంది ఎల్టీటీఈ తీవ్రవాదులు, ఇద్దరు సైనికులు ఉన్నారని అధికారులు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జడ్జిల పునర్నియామకం: జర్దారీ, షరీఫ్ చర్చలు విఫలం
మయన్మార్, అణు ఒప్పందంపై రైస్, ముఖర్జీ చర్చలు
బిన్ లాడెన్ పాక్‌లో లేడు: పాక్ రక్షణ మంత్రి
శ్రీనగర్-ముజఫరాబాద్‌ల మధ్య వారాంత సేవలు
భారత్-పాక్ సరిహద్దులో చొరబాటు యత్నం భగ్నం
తీవ్రవాద జాబితాలోంచి మండేలా తొలగింపు: అమెరికా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace