యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
జడ్జిల పునర్నియామకం: జర్దారీ, షరీఫ్ చర్చలు విఫలం
లండన్ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008   ( 13:26 IST )
పాకిస్థాన్‌లో ఇటీవల ఏర్పాటయిన సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాముల మధ్య శుక్రవారం జరిగిన కీలక చర్చలు జడ్జిల పునర్నియామకంపై నెలకొన్న వివాదానికి పరిష్కారం చూపలేకపోయాయి. పీపీపీ కో- ఛైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ, పీఎంఎల్- ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్‌లు న్యాయమూర్తుల పునర్నియామకంపై చర్చలు జరిపారు.

ఈ చర్చల్లో ఇరుపార్టీల అగ్రనేతలు జడ్జిల పునర్నియామకంపై ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. జర్దారీతో సమావేశం అనంతరం షరీఫ్ మాట్లాడుతూ పాకిస్థాన్‌లో అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌చే తొలగించబడిన న్యాయమూర్తులను మే- 12లోగా పునర్నియమించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.

న్యాయమూర్తుల పునర్నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు జర్దారీ మరింత సమయం కోరారు. దీనిపై తమ చర్చలు అసంపూర్తిగా ముగిశాయని షరీఫ్ తెలిపారు. గత ఏడాది ముషారఫ్ తొలగించిన న్యాయమూర్తులను గౌరవప్రదంగా తిరిగి వారి బాధ్యతల్లో నియమించాలని తాము కోరుకుంటున్నామన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మయన్మార్, అణు ఒప్పందంపై రైస్, ముఖర్జీ చర్చలు
బిన్ లాడెన్ పాక్‌లో లేడు: పాక్ రక్షణ మంత్రి
శ్రీనగర్-ముజఫరాబాద్‌ల మధ్య వారాంత సేవలు
భారత్-పాక్ సరిహద్దులో చొరబాటు యత్నం భగ్నం
తీవ్రవాద జాబితాలోంచి మండేలా తొలగింపు: అమెరికా
జడ్జిల వివాదంపై లండన్‌లో షరీఫ్‌తో జర్దారీ చర్చలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace