యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
మయన్మార్, అణు ఒప్పందంపై రైస్, ముఖర్జీ చర్చలు
వాషింగ్టన్ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008   ( 12:38 IST )
అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కండొలిజా రైస్, భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మయన్మార్ ప్రస్తుత పరిస్థితిపై, ఇరుదేశాల మధ్య కుదురిన పౌర అణు ఒప్పందంపై చర్చలు జరిపారు. మయన్మార్ పరిస్థితులపై రైస్ అంతకుముందు చైనా విదేశాంగ శాఖ మంత్రి యాంగ్‌తో కూడా మాట్లాడారు.

తాజాగా రైస్ భారత విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్‌తో పౌర అణు ఒప్పందం గురించి మాట్లాడారని, ఇందులో భాగంగా మయన్మార్ పరిస్థితులపై కూడా ఇద్దరు నేతలు దృష్టిసారించినట్టు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి సీన్ మెక్‌కార్మాక్ తెలిపారు. అయితే ఆయన ఈ చర్చల వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బిన్ లాడెన్ పాక్‌లో లేడు: పాక్ రక్షణ మంత్రి
శ్రీనగర్-ముజఫరాబాద్‌ల మధ్య వారాంత సేవలు
భారత్-పాక్ సరిహద్దులో చొరబాటు యత్నం భగ్నం
తీవ్రవాద జాబితాలోంచి మండేలా తొలగింపు: అమెరికా
జడ్జిల వివాదంపై లండన్‌లో షరీఫ్‌తో జర్దారీ చర్చలు
చర్చల కోసం నిర్మాణాత్మక చర్యలు: దలైలామాకు చైనా వినతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace