యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
శ్రీనగర్-ముజఫరాబాద్‌ల మధ్య వారాంత సేవలు
శ్రీనగర్ (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008   ( 14:55 IST )
శ్రీనగర్-ముజఫరాబాద్, పూంచ్-రావల్‌కోటే రోడ్డు లింకుల్లో నడుస్తున్న బస్సు సేవలు వారాంత సేవలుగా మారనున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఈ ప్రాంతాలలో వాణిజ్యం, పర్యాటకాలను కూడా ప్రారంభించనున్నట్టు కాశ్మీర్ సాంఘిక సంక్షేమ మంత్రి అబ్దుల్ గనీ వకిల్ తెలిపారు.

శుక్రవారం నాడు బందిపోరా జిల్లాలో ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ మార్గాల్లో బస్సు సేవలు గతంలో పదిహేను రోజులకు ఉండేవని ఆయన అన్నారు. కేంద్రం నుంచి గతంలో లేని విధంగా అన్ని రంగాలలో సరళీకృత ఆర్థిక మద్దతు అందిందని చెప్పారు.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారత్-పాక్ సరిహద్దులో చొరబాటు యత్నం భగ్నం
తీవ్రవాద జాబితాలోంచి మండేలా తొలగింపకు అమెరికా
జడ్జిల వివాదంపై లండన్‌లో షరీఫ్‌తో జర్దారీ చర్చలు
చర్చల కోసం నిర్మాణాత్మక చర్యలు: దలైలామాకు చైనా వినతి
రష్యా ప్రధానమంత్రిగా వ్లాదిమీర్ పుతిన్ ఎన్నిక
మయన్మార్‌లో తుపానులో లక్ష మంది మృతి: అమెరికా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace