యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
తక్షశిలలో రెండొవ శతాబ్దానికి చెందిన బుద్ధుని విగ్రహం
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), 19 మార్చి 2008   ( 16:27 IST )
పాకిస్థాన్ పురాతత్వ శాస్త్రవేత్తలు చారిత్రక నగరమైన తక్షశిలలో 2000 సంవత్సరాల కిందటి బుద్ధుని విగ్రహాన్ని కనుగొన్నారు. ఎర్ర సున్నపురాయితో తయారు కాబడిన అరుదైన ఈ బుద్ధుని విగ్రహం 13 సెంటీమీటర్లు పొడవు, 12 సెంటీమీటర్ల వెడల్పు కలిగివుంది.

దీనిని క్రీస్తుశకం 2 శతబ్దానికి చెందిన విగ్రహంగా భావిస్తున్నారు. రెండు సింహాల సాయంతో ఉన్న సింహాసనంపై పద్మాసనంలో కూర్చొని ఉన్న బుద్ధుని విగ్రహంకు తమకు తక్షశిలలో లభించిందని బుధవారం పాక్ పురాతత్వ శాఖలోని పరిశోధనలు, అన్వేషణ విభాగ డైరెక్టర్ ముహమ్మద్ అష్రాఫ్ ఖాన్ తెలిపారు.

ఈ విగ్రహాన్ని ఈ శతాబ్ది ఆవిష్కరణగా ఆయన వర్ణించారు. తక్షశిల పురావస్తు ప్రదర్శనశాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బౌద్ధారామంలో ఈ విగ్రహాన్ని కనుగొన్నామని వెల్లడించారు. ఇది 2- 5 శతాబ్దాల మధ్యకాలానికి చెందినదిగా భావిస్తున్నామని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాక్ ప్రధాని అభ్యర్థి పేరు ఖరారు: పీపీపీ సీనియర్ నేత
లాసాలో 105 మంది అల్లరిమూకలు లొంగుబాటు: చైనా
భద్రతా మండలి విస్తరణ: కొత్త ముసాయిదాకు తిరస్కృతి
మలేషియా పార్లమెంటుకు భారత సంతతి ఎంపీలు ఎంపిక
పరిస్థితి చేయిదాటితే రాజీనామా: దలైలామా హెచ్చరిక
జర్దారీతో సంప్రదింపులు జరుపుతున్నా: ముషారఫ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
పర్వాలేదనిపించే ప్రేమాభిషేకం
హాస్య నటుడు వేణుమాథవ్ నిర్మాతగా, దాసరి నారాయణరావు అందించిన కథతో...
స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే గమ్యం
శ్రీహరిని కొత్త పంథాలో చూపే భద్రాద్రి
భవిష్యత్
తారాఫలం - చిత్ర సీమలో ప్రవేశించిన కొద్దికాలంలోనే ప్రేక్షకుల మధ్య తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న...
ఇంకా చదవండి|మరిన్ని...