యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
భద్రతా మండలి విస్తరణ: కొత్త ముసాయిదాకు తిరస్కృతి
న్యూయార్క్ (ఏజెన్సీ), బుధవారం, 19 మార్చి 2008   ( 13:26 IST )
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విస్తరణ కోసం తయారు చేసిన కొత్త ముసాయిదాను ఎక్కువ దేశాలు తిరస్కరించాయి. భద్రతా మండలి విస్తరణకు సంబంధించి ప్రతిపాదనలను పరిశీలించేందుకు 50 దేశాల ప్రతినిధులు సమావేశం కాగా, అందులో భారత్ సహా అనేక దేశాలు తాజా ముసాయిదాను అంగీకరించలేదు.

ఈ ముసాయిదా సారాంశంలో మండలి శాశ్వత సభ్యత్వంపై ఎటువంటి స్పష్టమైన సూత్రీకరణ లేదని భారత్ పేర్కొంది. మంగళవారం రాత్రి ఇక్కడ జరిగిన సమావేశంలో అనేక అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు భద్రతా మండలి విస్తరణపై తయారు చేసిన ముసాయిదాను పరిశీలించాయి.

అయితే ఈ ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా లేవని ఎక్కువ దేశాలు ముసాయిదాను తిరస్కరించాయి. భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ దేశాలతో ఏర్పాటయ్యే జీ- 4 కూటమికి స్థానం కేటాయించలేదని, అదేవిధంగా మండలి శాశ్వత సభ్యత్వ విస్తరణ సంబంధించిన అంశాలు కూడా లేవని భారత్ వెల్లడించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మలేషియా పార్లమెంటుకు భారత సంతతి ఎంపీలు ఎంపిక
పరిస్థితి చేయిదాటితే రాజీనామా: దలైలామా హెచ్చరిక
జర్దారీతో సంప్రదింపులు జరుపుతున్నా: ముషారఫ్
భారత్‌తో సరిహద్దు సమస్య క్లిష్టమైనది: చైనా ప్రధాని
శ్రీలంకలో ఘర్షణలు: 12 మంది తీవ్రవాదులు మృతి
పాక్‌లో తొలి మహిళా స్పీకర్ నియామకానికి పీపీపీ యత్నం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
పర్వాలేదనిపించే ప్రేమాభిషేకం
హాస్య నటుడు వేణుమాథవ్ నిర్మాతగా, దాసరి నారాయణరావు అందించిన కథతో...
శ్రీహరిని కొత్త పంథాలో చూపే భద్రాద్రి
స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే గమ్యం
భవిష్యత్
వాస్తు - నివశించే గృహంలోని వివిధ గదులు ఉండాల్సిన దిక్కులు గురించి వాస్తు నిపుణులు అనేక రకాల...
ఇంకా చదవండి|మరిన్ని...