యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
మలేషియా పార్లమెంటుకు భారత సంతతి ఎంపీలు ఎంపిక
కౌలాలంపూర్ (ఏజెన్సీ), బుధవారం, 19 మార్చి 2008   ( 13:08 IST )
మలేషియాలో తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు భారత సంతతి నేతలకు కొత్త మంత్రి వర్గంలో చోటు లభించింది. వీరిలో ఒకరికి కేబినేట్ హోదా లభించగా ముగ్గురికి డిప్యుటీ మంత్రి పదవులు లభించాయి.

భారత్‌లోని తమిళనాడుకు చెందిన వీరిలో ఎస్. సుబ్రమణియన్‌కు మానవవనరుల శాఖ పదవి లభించింది. అలాగే ఎం. శరవణన్, దేవమణి, కోహిలన్ పిళ్లైలు వరసగా ఫెడరల్ టెరిటరీస్ శాఖ, ప్రధాని పేషీ, తోటల పరిశ్రమ శాఖల్లో డిఫ్యూటి మంత్రుల హోదా లభించింది.

మలేషియాలోని అధికార కూటమి బారిసాన్ నేషనల్ సంకీర్ణానికి ఈ ఎన్నికల్లో సాధారణ విజయం మాత్రమే లభించింది. దీంతో ప్రధాని అబ్దుల్లా బదావీ మంత్రి పదవుల ఎంపికలో అత్యంత జాగ్రత్త వహించినట్టుగా మలేషియా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

గతంలో మలేషియా పార్లమెంటులో మూడింట రెండోంతుల మెజారిటీతో తిరుగులేని ఆధికారాన్ని చెలాయించిన అధికార కూటమి ప్రస్తుత ఎన్నికల్లో సాధారణ మెజారిటీ మాత్రమే సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో బారిసాన్ కూటమి పార్టీలు నాలుగు రాష్ట్రాల్లో పూర్తిగా ఓడిపోవడం గమనార్హం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పరిస్థితి చేయిదాటితే రాజీనామా: దలైలామా హెచ్చరిక
జర్దారీతో సంప్రదింపులు జరుపుతున్నా: ముషారఫ్
భారత్‌తో సరిహద్దు సమస్య క్లిష్టమైనది: చైనా ప్రధాని
శ్రీలంకలో ఘర్షణలు: 12 మంది తీవ్రవాదులు మృతి
పాక్‌లో తొలి మహిళా స్పీకర్ నియామకానికి పీపీపీ యత్నం
దలైలామాతో చర్చలకు ఇప్పటికీ మార్గాలున్నాయి: చైనా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
పర్వాలేదనిపించే ప్రేమాభిషేకం
హాస్య నటుడు వేణుమాథవ్ నిర్మాతగా, దాసరి నారాయణరావు అందించిన కథతో...
శ్రీహరిని కొత్త పంథాలో చూపే భద్రాద్రి
స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే గమ్యం
భవిష్యత్
వాస్తు - నివశించే గృహంలోని వివిధ గదులు ఉండాల్సిన దిక్కులు గురించి వాస్తు నిపుణులు అనేక రకాల...
ఇంకా చదవండి|మరిన్ని...