యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
రెండు మిలియన్ల మార్కును తాకిన గ్రేవ్స్ కాటన్
చెన్నై (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 16:25 IST )
దేశంలో ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ గ్రేవ్స్ కాటన్ లిమిటెడ్ మే-7, 2009నాటికి 20 లక్షల లైట్ డీజిల్ ఇంజిన్లు తయారు చేసింది. కంపెనీ 20 లక్షలొవ ఇంజిన్‌ను ఔరంగాబాద్ ప్లాంటులో తయారు చేసింది. డిసెంబరు 2004లో గ్రేవ్స్ కాటన్ ఒక మిలియన్ మార్కును చేరుకుంది. అనంతరం నాలుగున్నరేళ్లలోనే రెండు మిలియన్ల మార్కును తాకింది.

ఈ చారిత్రాత్మక సాధనపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ప్రభాకర్ దేవ్ మాట్లాడుతూ.. ఏడాదికి 250,000 సింగిల్ సిలిండర్ లైట్ డీజిల్ ఇంజిన్ల ఉత్పాదక సామర్థ్యం కలిగిన గ్రేవ్స్ కాటన్ లిమిటెడ్, ఇటువంటి ఇంజిన్ల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల సరసన నిలిచిందని చెప్పారు. ఇదే ఉత్సాహంతో తాము పనిచేస్తే 30 లక్షల మార్కును చేరుకునేందుకు ఎంతో కాలం పట్టదని ప్రభాకరన్ దేవ్ పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
హెచ్‌పీ లాభాల్లో క్షీణత: ఉద్యోగాల కోతపై దృష్టి
ఆహార భద్రతకు రూ.1 లక్ష కోట్ల సబ్సిడీ అవసరం
ఆర్ఐఎల్‌తో ఒప్పందం: ఎన్టీపీసీకి అల్టిమేటం
ఎగిసిపడిన సెన్సెక్స్: స్వల్ప లాభంతో ముగింపు
ఎల్ అండ్ టీ యూనిట్‌కు రూ.500 కోట్ల ఆర్డర్లు
ఎంటీఎన్ఎల్ ఫోన్, నెట్ కనెక్షన్ల పునరుద్ధరణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...