యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
హెచ్‌పీ లాభాల్లో క్షీణత: ఉద్యోగాల కోతపై దృష్టి
శాన్‌ఫ్రాన్సిస్కో (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 14:58 IST )
హెవ్లెట్- పాకార్డ్ (హెచ్‌పీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికరలాభం 17 శాతం క్షీణించింది. పర్సనల్ కంప్యూటర్ల అమ్మకాలు క్షీణించడంతో ఈ త్రైమాసికంలో కంపెనీ లాభం 1.72 బిలియన్ డాలర్లకే పరిమితమైంది.

ఇదిలా ఉంటే విక్రయాల విలువ 3 శాతం పతనమై 27.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. పర్సనల్ కంప్యూటర్స్, ప్రింటర్ ఇంక్ అమ్మకాలు నెమ్మదించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని హెచ్‌పీ వెల్లడించింది. ఇదిలా ఉంటే కంపెనీ మరికొన్ని ఉద్యోగాలు తొలగించాలని నిర్ణయించింది.

తాజాగా ప్రపంచవ్యాప్తంగా 6400 మంది (2 శాతం) ఉద్యోగులను తొలగించనున్నట్లు హెచ్‌పీ తెలిపింది. వచ్చే ఏడాది ఈ ఉద్యోగాలను తొలగించనున్నట్లు పేర్కొంది. కంపెనీలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 321,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎలక్ట్రానిక్ డేటా సిస్టమ్స్ కొనుగోలు కారణంగా హెచ్‌పీ ఇప్పటికే 24,600 ఉద్యోగులను తొలగించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆహార భద్రతకు రూ.1 లక్ష కోట్ల సబ్సిడీ అవసరం
ఆర్ఐఎల్‌తో ఒప్పందం: ఎన్టీపీసీకి అల్టిమేటం
ఎగిసిపడిన సెన్సెక్స్: స్వల్ప లాభంతో ముగింపు
ఎల్ అండ్ టీ యూనిట్‌కు రూ.500 కోట్ల ఆర్డర్లు
ఎంటీఎన్ఎల్ ఫోన్, నెట్ కనెక్షన్ల పునరుద్ధరణ
4 వేల ఉద్యోగాల కోతపై అమెరికన్ ఎక్స్‌ప్రెస్ దృష్టి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...