యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ఆహార భద్రతకు రూ.1 లక్ష కోట్ల సబ్సిడీ అవసరం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 12:14 IST )
ఢిల్లీ పీఠాన్ని తిరిగి అధిష్టించబోతున్న యూపీఏ కూటమి ప్రభుత్వం వచ్చే ఐదేళ్ల కాలంలో ఆహార భద్రతా కార్యక్రమానికి రూ.1 లక్ష కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న దేశ ప్రజలందరికీ నెలకు రూ.3లకే 25 కేజీల గోధుమ లేదా బియ్యం సరఫరా చేస్తామని యూపీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

దీనిని అమలు చేసేందుకు యూపీఏ కూటమి ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.1 లక్ష కోట్లు వ్యయం చేయాల్సిన అవసరం ఉంది. గ్రామీణ, పట్టణ రెండు ప్రాంతాల్లోని పేదలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8.13 కోట్ల పేద కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కుటుంబాలన్నింటికీ తెల్లకార్డులు మంజూరు చేశాయి. ప్రతి ఏటా ఈ పథకాన్ని అమలు చేసేందుకు 243.9 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవతాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆర్ఐఎల్‌తో ఒప్పందం: ఎన్టీపీసీకి అల్టిమేటం
ఎగిసిపడిన సెన్సెక్స్: స్వల్ప లాభంతో ముగింపు
ఎల్ అండ్ టీ యూనిట్‌కు రూ.500 కోట్ల ఆర్డర్లు
ఎంటీఎన్ఎల్ ఫోన్, నెట్ కనెక్షన్ల పునరుద్ధరణ
4 వేల ఉద్యోగాల కోతపై అమెరికన్ ఎక్స్‌ప్రెస్ దృష్టి
ఎస్సార్ ఆయిల్ నికరనష్టం రూ.455 కోట్లు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...