యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ఎస్సార్ ఆయిల్ నికరనష్టం రూ.455 కోట్లు
ముంబయి (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009   ( 12:50 IST )
ఎస్సార్ ఆయిల్ మార్చి 31, 2009తో ముగిసిన ఆర్థిక సంవత్సర ఫలితాలు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తాము రూ.455 కోట్ల నికరనష్టాన్ని చవిచూశామని ఎస్సార్ ఆయిల్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)కి తెలియజేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.41 కోట్ల నష్టాన్ని మాత్రమే పొందింది.

ఇదిలా ఉంటే 2008-09 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.37,652 కోట్లకు పెరగ్గా, మార్చి 2008తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.563 కోట్ల వద్దే ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే దేశీయ లేదా అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా 2 బిలియన్ డాలర్లలోపు మరికొన్ని ఈక్విటీ షేర్లు, కన్వర్టబుల్ బాండ్లు జారీ చేయడానికి ఎస్సార్ ఆయిల్ వాటాదారుల అనుమతి కోరింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రణాళికా సంఘానికి అహ్లువాలియా రాజీనామా
ఉత్పాదకత, పొదుపు వృద్ధికి సహకరిస్తాయి: ఆర్‌బీఐ
జేఎల్ఆర్ రుణాలకు హామీ ఉంటాం: బ్రిటన్
సెన్సెక్స్ 2099 పాయింట్ల వృద్ధి: ట్రేడింగ్ నిలిపివేత
యూపీఏ విజయంతో మార్కెట్‌లో సంచలనం
ఇన్ఫోసిస్‌లో ఒక్కో ఉద్యోగి విలువ రూ.97 లక్షలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...