యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ఉత్పాదకత, పొదుపు వృద్ధికి సహకరిస్తాయి: ఆర్‌బీఐ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 18 మే 2009   ( 17:36 IST )
మెరుగుపడిన ఉత్పాదకత, పొదుపు పెరుగుదల దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమవతాయని, ఈ రెండు అంశాలు వృద్ధి రేటును ముందుకునడిపిస్తాయని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సోమవారం ఇక్కడ చెప్పారు.

ఇటీవల కాలంలో అనేక అంశాలు భారత అధిక వృద్ధి రేటుకు దోహదపడ్డాయని, వీటిలో మెరుగుపడిన ఉత్పాదకత, పొదుపు పెరుగుదల వీటిలో ప్రధానమైనవన్నారు.

గత నెలలో ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికాభివృద్ధి రేటు ఆరు శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. 2008/09లో ఆర్థికాభివృద్ధి 6.5-6.7 శాతం ఉంటుందని అంచనా వేయగా, అంతకుముందు మూడేళ్లపాటు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు తొమ్మిది శాతానికిపైగా నమోదయింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జేఎల్ఆర్ రుణాలకు హామీ ఉంటాం: బ్రిటన్
సెన్సెక్స్ 2099 పాయింట్ల వృద్ధి: ట్రేడింగ్ నిలిపివేత
యూపీఏ విజయంతో మార్కెట్‌లో సంచలనం
ఇన్ఫోసిస్‌లో ఒక్కో ఉద్యోగి విలువ రూ.97 లక్షలు
20 శాతం డీలర్లకు గుడ్‌బై చెప్పనున్న జీఎం
అశోక్ లైలాండ్ నికరలాభంలో 59.5% క్షీణత
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
దేవదాసు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన యూత్ హీరో రామ్. రెడీ చిత్రం ద్వారా...
ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి నుంచి కొత్త చిత్రం
జూన్‌లో రానున్న అదే నువ్వు- అదే నేను
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...