యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
అశోక్ లైలాండ్ నికరలాభంలో 59.5% క్షీణత
చెన్నై (ఏజెన్సీ), శనివారం, 16 మే 2009   ( 17:20 IST )
డిమాండ్ భారీగా క్షీణించడంతో కమర్షియల్ వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లైలాండ్ నికరలాభం గత ఆర్థిక సంవత్సరంలో సగానికిపైగా పతనమైంది. గత ఏడాది అశోక్ లైలాండ్ నికరలాభం 59.5 శాతం పతనమై రూ.190 కోట్లకు పరిమితమైంది. గత 61 ఏళ్ల కంపెనీ చరిత్రలో నికరలాభం ఈ స్థాయిలో పతనమవడం ఇదే తొలిసారి.

గత ఏడాది అశోక్ లైలాండ్ నికరలాభం రూ.469.31 కోట్ల వద్ద ఉంది. మార్చి 31, 2009తో ముగిసిన చివరి త్రైమాసికంలో కంపెనీ నికరలాభం 70.47 శాతం పతనమై రూ.53.32 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికరలాభం రూ.180.57 కోట్ల వద్ద ఉంది. వచ్చే ఏడాది సవాలుగా ఉంటుందని అశోక్ లైలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ శేషసాయి తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
గోధుమ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై నిషేధం ఎత్తివేత
మెక్సికోలో ప్లాంటులు మూసివేసిన జీఎం
మార్కెట్లో లాభాలు: సెన్సెక్స్ 301 పాయింట్లు వృద్ధి
త్వరలో తేయాకు ధరలకు రెక్కలు
14ఏళ్ల తర్వాత సంస్థకు నష్టాలు: సోనీ
ఐఎన్‌జీ వైశ్యాకు రూ. 189కోట్ల ఆదాయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి నుంచి కొత్త చిత్రం
కుర్‌కురే ఫేం ఇంద్ర హీరోగా, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. అన్నపూర్ణ...
జూన్‌లో రానున్న అదే నువ్వు- అదే నేను
విడుదలైన గోపి గోపిక గోదావరి ఆడియో
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...