యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
గోధుమ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై నిషేధం ఎత్తివేత
ముంబయి (ఏజెన్సీ), 16 మే 2009   ( 17:05 IST )
గోధుమ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై గత రెండేళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. తాజా నిర్ణయం ఎగుమతిదారులకు లబ్ది చేకూర్చనుంది. ఫ్యూచర్స్ కాంట్రాక్టు పడిపోతే... భారత ధాన్యానికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కొన్ని రాజకీయ పార్టీలు ధరలు పెరుగుదలకు ఫ్యూచర్స్ ట్రేడింగ్ కారణమంటూ ఆందోళన చేయడంతో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం గోధుమ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై నిషేధం విధించింది. అయితే తాజాగా ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ గోధుమ ఫ్యూచర్స్‌పై నిషేధం ఎత్తివేయాలని నిర్ణయించింది.

గోధుమ కాంట్రాక్టులు సిద్ధమైన వెంటనే ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రారంభిస్తామని కమిషన్ డైరెక్టర్ అనుపమ్ మిశ్రా తెలిపారు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో 2007లో రైస్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై విధించిన నిషేధం కొనసాగనుంది. దీనికి సంబంధించి ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మెక్సికోలో ప్లాంటులు మూసివేసిన జీఎం
మార్కెట్లో లాభాలు: సెన్సెక్స్ 301 పాయింట్లు వృద్ధి
త్వరలో తేయాకు ధరలకు రెక్కలు
14ఏళ్ల తర్వాత సంస్థకు నష్టాలు: సోనీ
ఐఎన్‌జీ వైశ్యాకు రూ. 189కోట్ల ఆదాయం
ఏప్రిల్‌లో 33 శాతం తగ్గిన ఎగుమతులు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి నుంచి కొత్త చిత్రం
కుర్‌కురే ఫేం ఇంద్ర హీరోగా, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. అన్నపూర్ణ...
జూన్‌లో రానున్న అదే నువ్వు- అదే నేను
విడుదలైన గోపి గోపిక గోదావరి ఆడియో
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...