యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ఎయిర్‌టెల్, రిమ్‌ల నుంచి బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు
భారత్‌లో ఎయిర్‌టెల్, రీసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్)లు మంగళవారం బ్లాక్‌బెర్రీ పెరల్ ఫ్లిప్‌స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించాయి. వినియోగదారుల ప్రయోజనాలను విస్తరించేందుకు మార్కెట్‌లోకి ఈ మోడల్ ఫోన్‌‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించాయి.

రూ. 21,990 వద్ద లభించే బ్లాక్‌బెర్రీ పెరల్ ఫ్లిప్ 8220 స్మార్ట్‌ఫోన్‌లో తేలికగా టైప్ చేసి డయల్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో రానున్న ఆఫర్లు, క్యాలెండర్, రిమైండర్స్, ఇమెయిల్, సందేశాలు, ఫోన్ కాల్స్ తదితరమైనవి తెలుసుకోవచ్చు. చాలా శక్తివంతమైన వివిధ అప్లికేషన్‌లను విస్తృతంగా ఉపయోగించడానికి ఈ స్మార్ట్‌ఫోన్ సరిపోతుందని వివరించాయి.

ఇప్పుడున్న జీవన విధానానికి సరిపోగల వెబ్ బ్రౌజింగ్, వై-ఫై, పిక్చర్ సందేశాలు తదితరమైనవి ఈ మొబైల్ కలిగి ఉన్నట్లు పేర్కొన్నాయి. పిక్చర్ల భాగస్వామ్యం, తాజా క్రీడా సమాచారం, సామాజిక నెట్‌వర్కింగ్ సైట్‌లు, ఫేస్‌బుక్, యూట్యూబ్, మైస్పైస్ వంటి వెబ్‌సైట్‌లను కూడా తేలికగా చేసుకోవచ్చని తెలిపాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
గోవాను తాకిన ఆర్థిక సంక్షోభం
త్వరలో లెనోవా డ్యూయెల్ స్క్రీన్ నోట్‌బుక్
ఉద్యోగులను తొలగించనున్న లాగిటెక్ సంస్థ
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్
వొడాఫోన్ నుంచి వినియోగదారులకు కొత్త ఆఫర్
త్వరలో జీఎస్ఎమ్ సేవలు ప్రారంభం: టాటా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...