యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
గోవాను తాకిన ఆర్థిక సంక్షోభం
ఆర్థిక సంక్షోభం ఉల్లాసానికి, ఉత్సాహానికి నిలయమైన గోవాను కూడా వీడలేదు. కొత్త సంవత్సరపు సంబరాలను, వివిధ కార్యక్రమాలను నిర్వహించడానికి గోవా కీలక కేంద్రం. అటువంటిది ఇటీవలి కాలంలో అలాంటి ఛాయలు గోవాలో పెద్దగా చోటు చేసుకోలేదంటే ఆశ్చర్యం కలుగక మానదు.

ఆర్థిక మాంద్యం దెబ్బకు హోటళ్లు వెల వెల బోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 30 శాతం మేరకు ఆదాయం పడిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. పర్యాటకుల కోసం అక్కడి హోటళ్ల యజమానులు ఆకర్షణీయమైన టారిఫ్‌లను చేసినా ఫలితం లేకపోడం ప్రస్తుత పరిస్థితి అద్దం పడుతోంది.

ప్రీమియర్ హోటళ్లు అలా ఉంచితే, చిన్న చిన్న రిసార్ట్‌లు, లాడ్జీల పరిస్థితి కూడా 20 శాతం మేరకు క్షీణించింది. సెవెన్ స్టార్ హెటళ్‌లో పార్టీ నిర్వహించాలనుకుంటే 2007లో కేవలం 3,500తో సరిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అది ఇటీవలి కాలంలో అయితే రూ. 9వేలతో పాటు ప్లస్ ట్యాక్స్‌లను కూడా చెల్లించవలసి వస్తోంది.

అందుకే వ్యాట్, లగ్జరీ ట్యాక్స్‌ల్లో తగ్గింపులను ఇవ్వాల్సిందిగా తాము ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినట్లు అక్కడి హెటళ్ల యజమానులు వెల్లడించారు. ప్రత్యేకించి చిన్న షాపులకు పూర్తిగా ఈ పన్నుల నుంచి మినహాయింపు కలిగించాలని గోవా రవాణా, పర్యాటక సంఘం అధ్యక్షుడు రాల్ఫ్ డీ సౌజా తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
త్వరలో లెనోవా డ్యూయెల్ స్క్రీన్ నోట్‌బుక్
ఉద్యోగులను తొలగించనున్న లాగిటెక్ సంస్థ
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్
వొడాఫోన్ నుంచి వినియోగదారులకు కొత్త ఆఫర్
త్వరలో జీఎస్ఎమ్ సేవలు ప్రారంభం: టాటా
రుణ గ్రహీతలకు మరో 56 వేల కోట్ల రుణాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...