యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
వొడాఫోన్ నుంచి వినియోగదారులకు కొత్త ఆఫర్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009   ( 15:19 IST )
వొడాఫోన్ సంస్థ తన వినియోగదారుల కోసం మీ కోసం అనే సరికొత్త ఆఫర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆఫర్ ద్వారా వినియోగదారులు తమ సొంత టారీఫ్ ప్లాన్‌లను ఎంచుకునే అవకాశం కలగనుంది.

అయితే ఈ ఆఫర్ కేవలం పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు మాత్రమే వర్తించనున్నట్టు సంస్థ పేర్కొంది. ఈ విషయమై సంస్థ ఓ ప్రకటన చేస్తూ కొత్త ఆఫర్ ద్వారా ఏకాల్, ఎస్ఎంఎస్, ఉచిత కాల్స్‌తో సహా మొత్తం 27 టారీఫ్ ఆప్షన్లను అందించనున్నట్టు తెలిపింది.

ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు తమ నెలవారీ ఫ్లాన్‌లను ఎంచుకునే అవకాశం లభిస్తుందని సంస్థ పేర్కొంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
త్వరలో జీఎస్ఎమ్ సేవలు ప్రారంభం: టాటా
రుణ గ్రహీతలకు మరో 56 వేల కోట్ల రుణాలు
ముంబయి నుంచి లండన్‌కు కింగ్‌ఫిషర్ సర్వీసులు
రిలయన్స్‌చే జీఎస్‌ఎమ్ సేవల ప్రారంభం
ఆంధ్ర, గుజరాత్‌లలో పత్తి కొనుగోలు: నాఫెడ్
యురేనియం వెలికితీతకై రాయల్టీ రేట్లు: కేంద్రం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...